TG News: చట్ట ప్రకారం 23%, పార్టీ తరఫున 19%.. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై రేవంత్ వ్యూహం ఇదే!
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ కేటాయిస్తారనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. చట్ట ప్రకారం ఉన్న 23 శాతంతో పాటు.. కాంగ్రెస్ పార్టీ పరంగా మరో 19 శాతం.. మొత్తంగా బీసీలకు 42 శాతం కేటాయించాలన్నది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది.