టర్కీలో ఉగ్రదాడి,కాల్పులు..
జమ్ముకశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంత్‌నాగ్ అటవి ప్రాంతంలో భీకరమైన కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులను మట్టుబెట్టే ఆపరేషన్ కొనసాగుతోందని ఆర్మీ అధికారులు తెలిపారు.
అమర్నాథ్ గుహను సందర్శించేందుకు ఫస్ట్ బ్యాచ్ బాల్తాల్ నుంచి బయలుదేరింది. 4,603 మంది భక్తులు మూడు అంచెల భద్రతా ఏర్పాట్ల మధ్య కశ్మీర్‌కు బయలుదేరారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రతి యాత్రికుడికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ కార్డ్ తప్పనిసరి చేశారు.
జమ్మూకశ్మీర్‌లో శనివారం ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడిచేశారు. ఈ ఘటనలో ఒక సైనికుడు మృతి చెందగా..మరొ ఐదుగురికి గాయాలైయాయి.శనివారం సాయంత్రం ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్ జరన్‌వాల నుంచీ ఎయిర్ స్టేషన్‌కు తిరిగి వెళుతుండగా పూంచ్ జిల్లాలో ఈ దాడి జరిగింది.
పూంచ్‌లో మిలిటరి వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. సురన్‌కోట్‌లోని సనాయ్ గ్రామం నుంచి ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డట్లు అధికారులు తెలిపారు. భద్రతా దళాల ఎదురుదాడి చేస్తున్నాయి.