Sourav Ganguly : పాకిస్తాన్తో సంబంధాలను తెంచుకోవాలి.. సౌరవ్ గంగూలీ సంచలన కామెంట్స్!
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పాకిస్తాన్తో సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని అన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉండటం తమాషా కాదన్న గంగూలీ.. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించకూడదన్నారు.
Pakistan: టెర్రరిజంలో పాకిస్తాన్ 2వ స్థానంలో...భారత్ 14వ స్థానంలో...
టెర్రరిజంలో పాకిస్తాన్ తమ తర్వాతే అని మరోసారి ప్రూవ్ చేసుకుంది పాకిస్తాన్. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 లో రెండవ స్థానంలో నిలిచింది. ఉగ్రవాద దాడుల్లో భారీ పెరుగుదల, పౌరుల మరణాల సంఖ్య పెరగడం వలన పాక్ రెండో స్థానానికి చేరుకుంది.
National: ఉగ్రవాదాన్ని రూపుమాపుతాం - రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
జమ్మూ డివిజన్ దోడాలో సోమవారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో కెప్టెన్ సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఉగ్రదాడి ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఉగ్రవాదాన్ని రూపుమాపి.. శాంతిభద్రతలను నెలకొల్పేందుకు కట్టుబడి ఉన్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
ఉగ్రవాద దేశాలను ఏకాకిని చేయాలి..ప్రధాని మోదీ!
ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలను అంతర్జాతీయ సమాజం ఏకాకిని చేయాలి' అని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఓ) సదస్సులో ప్రధాని మోదీ అన్నారు.కజకిస్తాన్లోని అస్తానాలో జరుగుతున్న ఈ సదస్సులో పాల్గొన్న విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రధాని మోదీ ప్రకటనను చదివి వినిపించారు.