Radhika Yadav: టెన్నిస్ ప్లేయర్ రాధిక యాదవ్ పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు
టెన్నిస్ ప్లేయర్ రాధిక యాదవ్ పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఛాతిలో నాలుగు బుల్లెట్లు దిగాయని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. FIRలో మాత్రం వెనుక నుంచి కాల్చినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.