Tennis player Radhika Murder Case: హత్యకేసులో షాకింగ్ విషయాలు.. గ్రామస్థులు అలా అన్నందుకే కూతుర్ని చంపిన తండ్రి
టెన్నిస్ ప్లేయర్ రాధిక హత్య కేసు FIRలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె తండ్రి దీపక్ ఏపని చేయకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటాడు. కూతురి సంపాదనతో బతుకుతున్నాడని గ్రామస్థులు హేళన చేయడంతో అతను అవమానంగా భావించాడు. దీంతో కూతుర్ని కాల్చి చంపాడు.