ACCIDENT: అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం.. న్యూయార్క్ యూనివర్సిటీ ప్రగాఢ సానుభూతి!
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి అకాల మరణం చెందాడు. న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న ఏపీకి చెందిన బీలం అచ్యుత్ బుధవారం సాయంత్రం బైక్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అచ్యుత్ మరణంపై యూనివర్సిటీ ప్రగాఢ సానుభూతి తెలిపింది.