Stock Market: లాభాల్లో పరుగులు పెడుతున్న స్టాక్ మార్కెట్లు..
ఈ రోజు మార్కెట్ మాంచి జోరు మీద ఉంది. ప్రారంభం నుంచే సూచీలు లాభాల బాట పట్టాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 140 పాయింట్లు లాభపడి 76,900 దగ్గర.. నిఫ్టీ 23,300 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టాయి.