Allu Arjun: అల్లు అర్జున్ జోలికి వస్తే చంపేస్తాం! OU జేఏసీ సంచలన ఆరోపణలు
OU జేఏసీ స్టూడెంట్స్ అల్లు అర్జున్ అభిమానుల పై సంచలన ఆరోపణలు చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసినందుకు క్షమాపణలు చెప్పాలని.. లేదంటే తమను చంపేస్తామంటూ బన్నీ ఫ్యాన్స్ బెదిరిస్తున్నారని ఆరోపించారు.