/rtv/media/media_files/2024/12/25/jagan-christamas-cake.jpeg)
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పులివెందులలోని సీఎస్ఐ చర్చీలో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. తల్లి విజయమ్మతో కలిసి కేక్ కట్ చేశారు.
/rtv/media/media_files/2024/12/25/jagan-with-vijayamma.jpeg)
క్రిస్మస్ వేడుకల్లో ఆప్యాయంగా కొడుకును ముద్దాడుతున్న విజయమ్మ
/rtv/media/media_files/2024/12/25/ys-bharathi.jpeg)
వేడుకల సందర్భంగా చర్చిలో ప్రసంగిస్తున్న వైఎస్ జగన్ సతీమణి భారతి
/rtv/media/media_files/2024/12/25/jagan-at-pulivendula.jpeg)
ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
/rtv/media/media_files/2024/12/25/jagan-christmas-with-child.jpeg)
క్రిస్మస్ వేడుకల్లో పిల్లలతో ముచ్చటించిన జగన్
/rtv/media/media_files/2024/12/25/jagan-christamas-celebrations.jpeg)
పిల్లలతో తో కలిసి జగన క్రిస్మస్ వేడుకలు
/rtv/media/media_files/2024/12/25/pulivendula-csi-church.jpeg)
పులివెందులలోని సీఎస్ఐ చర్చీ దగ్గర ప్రజల క్రిస్మస్ వేడుకలు
/rtv/media/media_files/2024/12/25/jagan-christmas.jpeg)
ప్రజలతో ఆప్యాయంగా జగన్ క్రిస్మస్ వేడుకలు