Tellam Venkata Rao : గర్భిణికి ఆపరేషన్ చేసిన ఎమ్మెల్యే
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ ఆపదకాలమందు ఓ నిండు గర్భిణీకి పురుడు పోసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. మంగళవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితుల్లో ఓ గర్భిణికి సిజేరియన్ చేసి తల్లీబిడ్డలను కాపాడారు.