Weather Update: తెలంగాణకు వాతావరణ శాఖ చల్లటి కబురు..!
తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే 10 రోజులు వరకు మండే ఎండలు ఉండవని తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేసింది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 మధ్య రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Danger-sun-in-five-days-in-Telangana-red-alert-for-those-districts-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/telanagana-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Telangana-Weather-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/weathr-jpg.webp)