Weather Update: మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు బిగ్ రెయిన్ అలర్ట్!
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు.
/rtv/media/media_files/2025/12/21/16-epstein-files-2025-12-21-08-35-21.jpg)
/rtv/media/media_files/2025/09/03/rains-in-telugu-states-2025-09-03-07-13-24.jpg)