Latest News In Telugu Flood Disaster : రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. వరద బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు! రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, వరదల వల్ల ఇళ్లు కూలిపోయిన వారికి ప్రాధాన్యత కింద మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 7వేల ఇల్లు నేలమట్టం అయినట్లు కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. By V.J Reddy 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Rains: తెలంగాణలో ఆ జిల్లాలకు రెయిన్ అలర్ట్.. వాతావరణ శాఖ కీలక ప్రకటన! TG: రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో అదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. By V.J Reddy 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IMD : ఈ నెల 8 వరకు భారీ వర్షాలు: ఐఎండీ ఎండీ! తెలుగు రాష్ట్రాల్లో మరోసారిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రానున్న ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. By Bhavana 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు! నేటి నుంచి మరో 4 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ పేర్కొంది.ఆ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు వివరించారు. By Bhavana 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains: మరో 5 రోజులు హైదరాబాద్ లో వానలే వానలు.. GHMC కీలక అలర్ట్! హైదరాబాద్ లో మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు రోడ్లపై నడిచేటప్పుడు, వెహికల్స్ పై వెళ్లే సమయంలో మ్యాన్ హోల్స్ ను చూసుకోని జాగ్రత్తగా ఉండాలని సూచించింది. By Jyoshna Sappogula 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Rains: వరద బాధితులకు 100 కోట్ల సాయం...ఉద్యోగుల జేఏసీ! వరదల నేపథ్యంలో ప్రభుత్వానికి అండగా ఉండేందుకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ముందుకు వచ్చింది.తమ వంతు సహాకారంగా ఒకరోజు వేతనాన్ని అంటే 100 కోట్లను విరాళంగా ఇస్తున్నట్లు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి తెలియజేశారు. By Bhavana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా NTR: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు NTR రూ. కోటి విరాళం..! భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. వరద ప్రభావంతో ఎంతో మంది ఆహారం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు తన వంతు సాయంగా NTR రూ. కోటి విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ చెరొక 50 లక్షల విరాళం అందిస్తున్నట్లు తెలిపారు. By Archana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TG, AP School Holidays: విద్యార్థులకు అలెర్ట్.. నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు! రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలక్రమంలో పలు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.ఏపీలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ,అలాగే తెలంగాణలోని నిర్మల్, ఖమ్మం , కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో సెలవు ప్రకటించారు. By Bhavana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: 11 జిల్లాల్లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: సీఎస్! తెలంగాణ లో 11 జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఆ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. By Bhavana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn