BIG BREAKING: కేసీఆర్, హరీష్ రావుపై మంత్రి ఉత్తమ్ సంచలన ఆరోపణలు
ఉమ్మడి రాష్ట్ర ఉన్నప్పటి కంటే.. గత పదేళ్లలోనే ఏపీ ఎక్కువగా నీళ్లు ఎత్తుకుపోయిందని మంత్రి ఉత్తమ్ రెడ్డి ఆరోపించారు. నాటి సీఎం KCR, మంత్రి హరీష్ ఏపీ కోసమే పని చేశారని ధ్వజమెత్తారు. నీటిని తరలించుకుపోయేందుకు జగన్-కేసీఆర్ రహస్య ఒప్పందం చేసుకున్నారన్నారు.