HCU Land Issue: HCU విద్యార్థులపై లాఠీ ఛార్జ్.. టెన్షన్ టెన్షన్
HCUలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దొరికిన వారిని దొరికినట్లుగా కాళ్లు చేతులు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.