Latest News In Telugu Telangana Elections 2023: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. సీఎం కేసీఆర్ చివరి ప్రచారం ఎక్కడంటే.. తెలంగాణలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. ప్రచార గడువు ముగిసిన వెంటనే స్థానికేతర నేతలు నియోజకవర్గాలను వదివెళ్లాలని ఎలక్షన్ కమిషన్ సూచించింది. చివరి రోజు కావండతో ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్, వరంగల్‌లో ఎన్నికల ప్రచారాలు నిర్వహించనున్నారు. By B Aravind 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో రూ.11 కోట్లు స్వాధీనం.. ఎవరివంటే.. తెలంగాణలో ఎన్నికల వేళ పలు ప్రాంతాల్లో నోట్ల కట్టలు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల్లో రూ.11 కోట్ల నగదును పోలీసులు, ఈసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ నగదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు చెందినవారిగా పోలీసులు భావిస్తున్నారు. By B Aravind 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బీఆర్ఎస్కు బిగ్ షాక్.. రైతుబంధు పంపిణీకి బ్రేక్.. తెలంగాణలో ఎన్నికల సంఘం సంచలనం నిర్ణయం తీసుకుంది. ఇటీవలే రైతుబంధు పంపిణీకి అనుమతిచ్చిన ఎలక్షన్ కమిషన్ తాజాగా దీన్ని ఉపసంహరించుకుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలతో రైతుబంధు పంపిణీ పర్మిషన్ను వెనక్కి తీసుకుంది. By B Aravind 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Excise Policy: తక్కువ ధరలకు లిక్కర్ విక్రయిస్తే రూ.4 లక్షలు జరిమానా.. నవంబర్ 30న ఎక్సైజ్ పాలసీ (మద్యం విధానం) గడువు ముగుస్తుండంతో.. వ్యాపారులు MRP ధరల కంటే తక్కువగా అమ్మకూడదని ఆబ్కారీ శాఖ సూచిస్తోంది. ఎవరైనా రూల్స్ ఉల్లంఘిస్తే రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల జరిమాన విధిస్తామని హెచ్చరిస్తోంది. By B Aravind 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్: కేసీఆర్ 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిందేమి లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఖానాపూర్ నియోజకర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అంటూ మండిపడ్డారు. 24 గంటలు కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. By B Aravind 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: ప్రధాని పర్యటనలో భద్రత లోపం ఘటన.. మరో ఆరుగురిపై సస్పెన్షన్ వేటు గతేడాది ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనకు వచ్చినప్పుడు భద్రతా లోపం కారణంగా పంజాబ్ హోంశాఖ రెండ్రోజుల క్రితం అప్పటి ఫిరోజ్‌పూర్ జిల్లా ఎస్పీని సస్పెండ్ చేసింది.ఇప్పుడు మరో ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. ఇందులో ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఎస్సై, ఏఎస్సై ఉన్నారు. By B Aravind 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: ఓఆర్ఆర్పై సజీవదహనమైన వ్యక్తి.. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ నగరశివారులో ఆదిభట్ల సమీపంలో ఓఆర్ఆర్పై కారులో మంటలు చెలరేగడంతో ఓ వ్యక్తి అందులోనే సజీవ దహనమయ్యాడు. మృతుడు కోదాడకు చెందిన వెంకటేశ్‌గా పోలీసులు గుర్తించారు. కారును ఎవరైనా కావాలనే తగలబెట్టారా ? లేదా ఏదైన ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. By B Aravind 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా..?: కేటీఆర్ కేసీఆర్ వల్లే ఢిల్లీ దిగొచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. 14 ఏళ్లుగా నవంబర్ 29 దీక్షా దివాస్ జరుపుకుంటున్నామని.. నవంబర్ 29 తెలంగాణ జాతిని ఏకం చేసిందని పేర్కొన్నారు. ఆ రోజున తెలంగాణ ప్రజలు దీక్షా దివాస్‌ను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. By B Aravind 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: ఎన్నికల వేళ.. 24 గంటల్లో రూ.14 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. తెలంగాణలో ఎన్నికల తనిఖీల్లో భాగంగా పోలీసులు గత 24 గంటల్లో ఏకంగా రూ.14 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివారలను తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి కార్యాలయం శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. By B Aravind 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn