Kumari Aunty: కుమారీ ఆంటీకి రేవంత్ గుడ్ న్యూస్.. స్ట్రీట్ ఫుడ్ రీఒపెన్..
భారీ ట్రాఫిక్ జాం వల్ల పోలీసులు కుమారీ స్ట్రీట్‌ఫుడ్‌ను క్లోజ్ చేయగా.. కాంగ్రెస్ సర్కార్ ఆమెకు శుభవార్త తెలిపింది. ఆమె తన స్ట్రీడ్ ఫుడ్‌ను అక్కడే రీ ఓపెన్ చేసుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. వ్యాపారుల్ని ప్రోత్సహించడమే ప్రజాపాలన అని అన్నారు.