Latest News In TeluguTelangana: సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. డిమాండ్లకు ఓకే చెప్పిన మంత్రి తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ డాక్టర్ల డిమాండ్లు నెరవేర్చేందుకు హామీ ఇచ్చారు. జూనియర్ డాక్టర్లు కోరిన ఎనిమిది డిమాండ్లలో ఆరింటికి మంత్రి సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. By B Aravind 26 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana: కోర్టును ఆశ్రయించిన కేసీఆర్.. తనపై ఆ కేసు కొట్టేయాలని పిటిషన్ మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. 2011లో రైల్‌రోకో సందర్భంగా తనపై నమోదైన తప్పుడు కేసును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. అసలు తాను రైల్‌రోకోలోనే పాల్గొనలేదని పేర్కొన్నారు. అయితే కేసీఆర్ పటిషన్‌పై మంగళవారం రాష్ట్ర హైకోర్టులో విచారణ జరగనుంది. By B Aravind 24 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. డెరెక్ట్ లింక్ తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఇంటర్ బోర్డు సోమవారం ఫస్ట్, సెకండియర్ ఫలితాలను విడుదల చేసింది. By B Aravind 24 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana : భూ సమస్యల పరిష్కారానికి త్వరలో కొత్త చట్టం.. ! తెలంగాణలో భూ సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం ఉన్న రికార్డ్ ఆఫ్ రైట్స్-2020 చట్టం ఉపయోగపడదని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయానికి వచ్చింది. దీనిపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 23 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana : భారీ దొంగతనం.. పెద్ద ఎత్తున బంగారం, నగదు చోరి గద్వాల పట్టణంలో జరిగిన ఓ భారీ దొంగతనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 30 తులాల బంగారం, 15 తులాల వెండి వస్తువులు అలాగే రూ.3,50,000 నగదు ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. By B Aravind 21 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana: ఈరోజు మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం.. తెలంగాణలో ఈరోజు నుంచి మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క.. రెండు మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. By B Aravind 21 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంTelangana : దారుణం.. గులకరాయి గొంతులో ఇరుక్కొని చిన్నారి మృతి సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో ఏడాదిన్నర ఏళ్ల చిన్నారి గొంతులో గులకరాయిరాయి ఇరుక్కొని ఊపిరాడక మృతి చెందింది. కడవేర్గు గ్రామానికి చెందిన జరీనాబేగం తన పిల్లల్ని తీసుకొని పుట్టింటి వెళ్లగా.. చిన్నకూతురు ఆడుకుంటూ గులకరాయి మింగడంతో ఈ ఘటన జరిగింది. By B Aravind 21 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలయ్యారు. మొత్తం 28 మంది అధికారులను బదిలీ చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు అధికారుల్ని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. By B Aravind 17 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంTelangana: గంజాయి కలకలం.. 12 మంది అరెస్టు నల్గొండ జిల్లాలో గంజాయిని విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 6 కిలోల గండాయితో పాటు రూ.46 వేల నగదు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయిని ఏపీ నుంచి తెచ్చి మిర్యాలగూడలో అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. By B Aravind 17 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn