క్రైం Telangana: నీటిలో మునిగిపోతున్న తండ్రిని కాపాడి.. కూతురు మృతి ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. నదిలో మునిగిపోతున్న తండ్రిని కాపాడబోయి కూతురు మృతి చెందింది. తండ్రి గోదావరిలో స్నానానికి దిగి మునిగిపోతుండగా.. ఒడ్డున ఉన్న కూతురు చేయి అందించి బయటకి లాగింది. ఈ క్రమంలోనే కాలుజారి నీటిలో మునిగి మృతి చెందింది. By B Aravind 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: దారుణం.. ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య విజయవాడలో ఒకే కుటుబంలో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. డా. డీ. శ్రీనివాస్ ఇంటి బయట ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. ఇంటి లోపల అతని భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి ఉరేసుకుని బలవన్మరణానానికి పాల్పడ్డారు. By B Aravind 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: పదవ తరగతి ఫెయిలైన విద్యార్థులకు అలెర్ట్.. పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయని విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. రీకౌంటింగ్‌కు కూడా 15 రోజుల వరకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఒక సబ్జెక్టుకు రూ.500 వరకు చెల్లించాలని పేర్కొన్నారు. By B Aravind 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS 10th Results: పదవ తరగతి ఫలితాలు విడుదల.. ఈ లింక్‌తో డైరెక్ట్ రిజల్ట్స్ తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. By B Aravind 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో రేపే పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 30న ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. By B Aravind 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : బస్సులు ఆపడం లేదని రోడ్డుపై రాళ్లు పెట్టి మహిళల నిరసన నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం మాడాపూర్‌లో బస్సులు ఆపడం లేదని కొందరు మహిళలు ఆదివారం రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం ఉండటం వల్లే డ్రైవర్లు బస్సులు ఆపడం లేదని ఆరోపించారు. By B Aravind 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: పార్లమెంటు ఎన్నికల వేళ.. రాష్ట్రంలో రూ.104 కోట్లు స్వాధీనం పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 28 వరకు నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా రూ.104.18 కోట్లు దొరికాయి. నగదు, మద్యం, ఆభరణాలు, విలువైన వస్తువులను ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. By B Aravind 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : కూళ్లిపోయిన కూరగాయలతో నిరసన తెలిపిన హాస్టల్ విద్యార్థులు.. నిజామామాబాద్ జిల్లాలోని నాందేడ్ వాడలో ఉన్న ఎస్టీ ప్రభుత్వ హాస్టల్లో నాణ్యత లేని భోజనం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డుపై నిరసనకు దిగారు. రోడ్డుపైనే కూరగాయలు పడబోసి ఆందోళన తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. By B Aravind 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Osmania University: ఓయూలో విద్యార్థుల ఆందోళన.. అధికారుల తీరుపై ఆగ్రహం ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టల్స్‌లో కనీస మౌలిక సదుపాయలు కల్పించడం లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వేసవిలో మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితి ఉందని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించేవరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. By B Aravind 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn