స్కిల్ యూనివర్సిటీ డిజైన్స్ ను పరిశీలించిన సీఎం
స్కిల్ యూనివర్సిటీ ప్రాథమిక డిజైన్స్ ను సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పరిశీలించారు. డిజైన్స్ పై పలు సూచనలు చేశారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించిన డిజైన్ల విషయంలోనూ సీఎం పలు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా పూర్తిస్థాయి డిజైన్స్ నమూనాను రూపొందించాలని ఆదేశించారు.
Translate this News: [vuukle]