నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు అవమానం జరిగింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటనలో పోలీసులు ఎమ్మెల్యేను గుర్తుపట్టలేదు. మంత్రలకు స్వాగతం పలికేందుకు ఆయనకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఎమ్మెల్యే విరేశం అలిగి వెళ్లిపోయారు.
పూర్తిగా చదవండి..Telangana: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు అవమానం.. ఏం జరిగిందంటే
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు అవమానం జరిగింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటనలో పోలీసులు ఎమ్మెల్యేను గుర్తుపట్టలేదు. మంత్రులకు స్వాగతం పలికేందుకు ఆయనకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఎమ్మెల్యే వీరేశం అలిగి వెళ్లిపోయారు.
Translate this News: