తెలంగాణ GOOD NEWS: తెలంగాణలో 87 వేల మందికి ఉద్యోగవకాశాలు..! షూఆల్స్ కొరియన్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రూ.300కోట్లతో స్మార్ట్షూ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతామని తెలిపింది. దాదాపు 87వేల మందికి ఉద్యోగవకాశాలు దక్కుతాయన్నారు. గిగాఫ్యాక్టరీ ప్రతిపాదనను మంత్రి శ్రీధర్బాబు ముందు పెట్టారు. By Seetha Ram 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ వచ్చే ఏడాదికి అది పూర్తి.. 3 వేల మందికి ఉపాధి: కిషన్ రెడ్డి కాజీపేటలో రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ వచ్చే ఏడాది ఆగస్టు నాటికి సిద్ధమవుతుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. గూడ్సు వ్యాగన్లు, ఇంజిన్లు, రైల్వే కోచ్లు తయారవుతాయని చెప్పారు. దీనివల్ల 3 వేల మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. By B Aravind 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics BJP జాతీయ అధ్యక్షుడి రేసులోఆ ముగ్గురు..! | New National BJP President From Telangana | RTV By RTV 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BRS : బీఆర్ఎస్ మహిళా నేతకు వేధింపులు.. సోషల్ మీడియాలో వైరల్! బీఆర్ఎస్లో యువ మహిళా నాయకురాలికి వేధింపులు సంచలనంగా మారాయి. ప్రస్తుతం మహిళా నేత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవర్ని ఉద్దేశించి ట్వీట్స్ చేసిందనేది చెప్పకపోగా.. ఆ ట్వీట్స్ పెట్టిన కొద్ది సేపటికే డిలీట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. By Anil Kumar 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మూసీ నిర్వాసితులకు సర్కార్ బంపర్ ఆఫర్..200 గజాల స్థలం, రూ.30 లక్షలు..! TG: మూసీ నిర్వాసితులకు ORR వెంట ఒక్కో కుటుంబానికి 150 నుంచి 200 గజాల స్థలాన్ని ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 26న నిర్వహించనున్న కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ వద్ద రిపోర్టు.. వాళ్లపై సీరియస్ తెలంగాణలో కలెక్టర్ల పనితీరుపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. వాళ్ల పనితీరుపై ఇప్పటికే సీఎం రేవంత్ రిపోర్ట్ను తెప్పించుకున్నారు. సరిగా పనిచేయని కలెక్టర్లపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. By B Aravind 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అర్థరాత్రి మొత్తం బట్టలు విప్పి.. MLA న్యూడ్ వీడియో కాల్ | Nu*de Video Call to Telangana MLA | RTV By RTV 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society 2011 నుంచి ప్రిపేర్ అవుతున్నా | Telangana Group-1 Aspirants Emotional | Group-1 Exam Issue | RTV By RTV 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఆ పని చేస్తున్నావని వీడియో తీస్తాం.. నగల వ్యాపారికి బ్లాక్ మెయిల్! కొంతమంది యూట్యూబర్లు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కాప్రాలోని నగల వ్యాపారి గుడివాడ రమణ్లాల్ అన్నారు. రత్నాల పేరిట ప్రజలను మోసం చేస్తున్నావంటూ ఆరోపణలు చేస్తూ తనపై వీడియోలు రూపొందిస్తామని బెదిరించినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. By Seetha Ram 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn