ముగ్గురు మంత్రులు ఔట్ | CM Revanth Reddy Serious On Telangana Ministers | RTV
TSRTC: హైదరాబాద్లో ప్రయాణించే బస్సు ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. బస్సుల్లో రద్దీ పెరిగిన నేపథ్యంలో నేడు 22 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తోంది. ఈ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ జర్నీ ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఈరోజు తెలంగాణ కొత్త ప్రభుత్వం మొదటి అసెంబ్లీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు వారి శాఖలను కేటాయించారు.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో భట్టి విక్రమార్క, సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి తొలిసారి మంత్రి అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం గతంలో మంత్రిగా పని చేయలేదు.
కాంగ్రెస్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. 11 మంది మంత్రులతో మంత్రివర్గం ఏర్పాటైంది. కేబినెట్లో ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ, బీసీలు ఇద్దరు, ఓసీలు ఆరుగురు ఉన్నారు.