Telangana Heavy Rains: తెలంగాణలో కుండపోత వర్షాలు.. 25 జిల్లాలకు బిగ్ అలర్ట్.. డేంజర్ జోన్లో ఈ 11 జిల్లాలు!
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల తెలంగాణాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో 11 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ అధికారులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 25 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.
/rtv/media/media_files/2025/07/25/rain-2025-07-25-08-36-09.jpg)
/rtv/media/media_files/2025/08/28/kamareddy-2025-08-28-07-32-41.jpg)