హైదరాబాద్ లో ప్రత్యేక విమానాలు రెడీ..రంగంలోకి డీకే
తెలంగాణలో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సన్నాహాలు ప్రారంభించింది. గెలుపు ఖాయం కావడంతో ఆ పార్టీ ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. దీని కోసం కర్నాటక నుంచి డీకే శివకుమార్ రంగంలోకి దిగారు.