TELANGANA BREAKING: తెలంగాణ స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు!
తెలంగాణ స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల రిపోర్టు ఖరారైంది. 700పేజీల రిపోర్ట్‌ను డెడికేషన్ కమిషన్ చీప్ బూసాని వెంకటేశ్వర్లు సీఎస్ శాంతి కుమారికి అందించారు. ఈ నివేదిక ఆధారంగా గ్రామవార్డు నుంచి జడ్పీ చైర్మన్ దాకా రిజర్వేషన్లను పంచాయితీ రాజ్ శాఖ అమలు చేయనుంది.
ఎన్నికల డేట్లు ఇవే..! || Telangana Sarpanch Elections || CM Revanth Reddy || Congress || RTV
సీఎం రేవంత్ కీలక ప్రకటన.. | CM Revanth Reddy Key Decision On Local Body Elections | Telangana | RTV
ఆనాడు కాళ్ళు పట్టుకున్నారు: KTR
TG: ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు నిరుద్యోగుల కాళ్ళు పట్టుకున్నారన్నారు కేటీఆర్. అధికారంలోకి వచ్చాక వారిపైనే పోలీసులతో లాఠీ ఛార్జి చేయడం దారుణమని అన్నారు. ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటిన తరువాత బోడ మల్లన్న అన్నట్లు కాంగ్రెస్ తీరు ఉందని సెటైర్లు వేశారు.
Telangana : తెలంగాణలో పోలింగ్‌కు సర్వం సిద్ధం
తెలంగాణలో రేపు 17 ఎంపీ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. పోలింగ్ కోసం అధికారులు చకాచకా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఈవీఎంలను చేరవేస్తున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది
జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా గాలి అనిల్ నామినేషన్
జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. సంగారెడ్డి కలక్టరేట్ లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాణిక్ రావు తదితరులు పాల్గొన్నారు.
Telangana: కాంగ్రెస్ అధికారంలోనే భారీ అక్రమాలు జరిగాయి..ఈటల సంచలన కామెంట్స్!
తెలంగాణలో బీజేపీ 10కిపైగా ఎంపీ సీట్లు గెలుస్తుందని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. విజయసంకల్ప యాత్రలో భాగంగా గజ్వేల్ కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. బీర్ఎస్ పనైపోయిందని, కాంగ్రెస్ అధికారంలోనే 2జి స్పెక్ట్రమ్, కోల్ మైన్, ఫెర్టిలైజర్ స్కామ్స్ జరిగాయని విమర్శించారు.