DSC Final Key: డీఎస్సీ ఫైనల్ 'కీ' విడుదల.. ఇదిగో లింక్
తెలంగాణ డీఎస్సీ పరీక్షల ఫైనల్ 'కీ' విడుదలైంది. అభ్యర్థులు విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. త్వరలోనే తుది ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.
తెలంగాణ డీఎస్సీ పరీక్షల ఫైనల్ 'కీ' విడుదలైంది. అభ్యర్థులు విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. త్వరలోనే తుది ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.
తెలంగాణ డీఎస్సీ పరీక్షల ప్రాథమిక 'కీ'లు విడుదలయ్యాయి. స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, సెకెండరీ గ్రేడ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లు అధికారిక వెబ్సైట్ https://tgdsc.aptonline.in/tgdsc/లో అందుబాటులో ఉన్నాయి.
తెలంగాణ డీఎస్సీ హాల్ టికెట్లలో అభ్యర్థుల వివరాలు తప్పుగా చూపించడం వివాదాస్పదమైంది. ఒక జిల్లాలో పోస్టుకు అప్లై చేసుకుంటే మరో జిల్లాలో దరఖాస్తు చేసుకున్నట్లు ఉండటంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష సమయంలోపు అధికారులు సవరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ పరీక్ష నిర్వహించాలని రాష్ట్రవిద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. పోస్టులు పెంచి మెగా డీఎస్సీ నిర్వహించాలనే డిమాండ్ ఉన్నప్పటికీ రేవంత్ సర్కార్ దీన్ని పరిగణలోకి తీసుకోలేదు. షెడ్యూల్ ప్రకారమే జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.
11,062 ఉపాధ్యాయ పోస్టుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పోస్టులలో గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం నోటిఫై చేసిన 5,089 ఖాళీలు కూడా ఉన్నాయి. రిక్రూట్మెంట్ పరీక్షలు మే/జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది.
తెలంగాణ ప్రభుత్వం ఇవాళ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మొత్తం 11,062 ఖాళీలతో కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఈ పోస్టులలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫై చేసిన 5,089 ఖాళీలు కూడా ఉన్నాయి. పరీక్షలు మే/జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది.
తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో మొదటగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మొత్తం 12 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ పడే అవకాశం ఉంది.
తెలంగాణలో డీఎస్సీ పరీక్ష వాయిదా పడింది. నవంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
తెలంగాణలో టీచర్ల రిక్రూట్మెంట్లకు సర్కార్ పచ్చజెండా ఊపింది. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న నోటిఫికేషన్‌కి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. డీఎస్సీ ద్వారా టీచర్ల నియామకం జరుపుతున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ప్రకటించారు. మొత్తం 6,611 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం.