BIG BREAKING : రేపు తెలంగాణ క్యాబినెట్ సమావేశం..స్థానిక సంస్థల ఎన్నికల పై కీలక నిర్ణయం
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం సోమవారం క్యాబినెట్ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
/rtv/media/media_files/2025/02/28/8nDKdfh2y06qyVbUOZHd.jpg)
/rtv/media/media_files/nl84wemux9gRDXV2cMsS.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-18T213933.650.jpg)