TG Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ ఉండదు.. ఢిల్లీలో సీఎం రేవంత్ షాకింగ్ ప్రకటన!
మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండే అవకాశం లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. మంత్రుల తొలగింపు.. కొత్త వారికి చోటు హైకమాండ్ నిర్ణయం ప్రకారమే ఉంటుందన్నారు. రేపు లేదా ఎల్లుండి పీసీసీ కార్యవర్గ ప్రకటన ఉంటుందన్నారు.
/rtv/media/media_files/2025/03/06/MT1NU8upP03kG4LRfm2d.jpg)
/rtv/media/media_files/2025/02/07/PqFDUPaAv48VP3Jn2alo.jpg)
/rtv/media/media_files/2024/10/29/cyw2ia9cFBGjgknv6WVk.jpg)
/rtv/media/media_files/2024/10/17/H8YYIqAA9rqFNIEPPLMp.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-19-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-04T165846.177.jpg)