Rains In Telugu States : తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ వేసవి(Summer) ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈసారి వేడి మరీ ఎక్కువగా ఉంది. బయటకు వెళితే ప్రాణం పోతుందేమో అన్నంతగా ఎండలు మాడ్చేస్తున్నాయి. సాధారణం కంటే మూడు, నాలుగు డిగ్రీలు ఎక్కువగానే ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదవుతున్నాయి. దాదాపు 50 డిగ్రీల ఉష్ణోగ్రత టచ్ అయింది. దీంతో ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. వృద్ధులు, చిన్నారుల అయితే వడదెబ్బకు బలవుతున్నారు.
పూర్తిగా చదవండి..Weather : తెలుగు రాష్ట్రాలకు గుడ్న్యూస్.. చల్లబడనున్న వాతావరణం
ఎండలకు మలమలామాడిపోతున్న తెలుగు రాష్టాలకు గుడ్ న్యూస్చెప్పింది వాతావరణ శాఖ. మండే ఎండల నుంచి ఉపశమనం ఇస్తూ ఈ నెల 5 తర్వాత వాతావరణం చల్లబడనుంది. మూడురోజుల పాటూ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది.
Translate this News: