Mirai Collections: 'మిరాయ్' కలెక్షన్ల సునామి..! బుక్‌మైషో బుకింగ్స్ దూకుడు..
తేజ సజ్జా 'మిరాయ్' బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది. బుక్‌మైషోలో 20 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. తాజాగా “వైబ్ ఉందిలే” పాటను మళ్లీ సినిమాలో చేర్చారు. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ చిత్రంతో తేజ సజ్జా క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి.
/rtv/media/media_files/2025/10/10/mirai-ott-2025-10-10-13-04-53.jpg)
/rtv/media/media_files/2025/09/30/mirai-collections-2025-09-30-15-31-56.jpg)
/rtv/media/media_files/2025/09/29/mirai-collections-2025-09-29-07-05-21.jpg)
/rtv/media/media_files/2025/09/12/mirai-2025-09-12-13-25-13.jpg)
/rtv/media/media_files/2025/09/12/rgv-review-on-mirai-2025-09-12-12-34-06.jpg)