Air India: థాయ్లాండ్లో చిక్కుకుపోయిన భారతీయులు..80 గంటలుగా అక్కడే..
థాయ్లాండ్ నుంచి ఢిల్లీకి రావాల్సిన ఇండియన్స్ వంద మందికి పైగా అక్కడే చిక్కుకుపోయారు. ఎయిర్ ఇండియా విమానంలో పదేపదే సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఎయిర్ పోర్ట్లోనే ఉండిపోయారు. 80 గంటలుగా అక్కడే ఎదురుచూస్తున్నారు.