Yamaha: ఈ యమహా స్కూటర్లో హైటెక్ ఫీచర్లు.. తెలుసుకోండి!
మీరు హైటెక్ టెక్నాలజీ కలిగిన స్కూటర్ కొనాలి అనుకుంటే, ఇది ఎంచుకోవచ్చు. ఎందుకో దీని ఫీచర్లు చూస్తే, మీకు అర్థమైపోతుంది. దీన్ని చోరీ చెయ్యలేరు. ఎందుకో తెలుసుకుందాం.
మీరు హైటెక్ టెక్నాలజీ కలిగిన స్కూటర్ కొనాలి అనుకుంటే, ఇది ఎంచుకోవచ్చు. ఎందుకో దీని ఫీచర్లు చూస్తే, మీకు అర్థమైపోతుంది. దీన్ని చోరీ చెయ్యలేరు. ఎందుకో తెలుసుకుందాం.
ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది. అయితే ఫోన్లో పవర్ ఆఫ్, పవన్ ఆన్ చేయడానికి మనకు రెండు ఆఫ్షన్స్ ఉంటాయని తెలుసు కదా.. మరి వీటిలో రిస్టార్ట్ చేయడం మంచిదా లేక స్విచ్చా్ఫ్ చేసి, ఆన్ చేయడం మంచిదా.. ఏది ఫోన్కు మంచిదో చూద్దాం..
మనలో చాలా మంది ఎక్కువశాతం ఫోన్ కు ఛార్జింగ్ పెట్టి వినియోగిస్తుంటాం.కానీ మన ఫోన్ ఛార్జింగ్ లో ఉన్నప్పుడు వేడెక్కుతుంది. దానిని ఎప్పుడైన మనం గమనించామా? ఇలా జరిగితే ఏమవుతుందో తెలుసుకోండి!
2024లో ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులకు టీసీఎస్ గుడ్ న్యూస్ చెప్పింది. బీటెక్ , ఎమ్మెస్సీ, ఎంఎస్, ఎంసీఏ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి ఫ్రెషర్ పొజిషన్స్ కోసం దరఖాస్తులను కోరుతోంది. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీలోకి వెళ్లండి.
యాపిల్ కంపెనీ గతేడాది ఐఫోన్ 15 సిరీస్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లైనప్ లో మొత్తం నాలుగు వేరియంట్లను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. వీటిలో ఐఫోన్ 15 ప్రో మోడల్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్ కార్టు. ఎంత డిస్కౌంట్ తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
దేశ టెలికాం కంపెనీల్లో రిలయన్స్, భారతీ ఎయిర్ టెల్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. జియో వచ్చాక, ఎయిర్ టెల్ హవా తగ్గింది. అయితే ఇప్పుడు ఎయిర్ టెల్..టెలికాం ఛార్జీల ధరలను పెంచేందుకు రెడీ అవుతోంది.జియో మాత్రం మరోకొత్త పంథాలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ టెక్నో సరికొత్త స్మార్ట్ ఫోన్ను భారత మార్కెట్లో లాంఛ్ చేసింది. స్మార్ట్ఫోన్ డైనమిక్ ఐలాండ్ డిస్ప్లే ,ఐఫోన్ వంటి కెమెరా డిజైన్తో వస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ మార్చి 5 నుంచి ఇ-కామర్స్ వెబ్సైట్లో రూ. 10వేల కంటే తక్కువ ధరకే అమ్మకానికి ఉండనుంది.
ఒప్పో భారత్ లో రెనో సీరిస్ నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు రెనో 11, రెనో11 ప్రో మోడల్ ను లాంచ్ చేసింది.రెనో 11 ప్రో ధర రూ. 39,999కాగా, రెనో 11 ధర రూ. 31,999గా నిర్ణయించింది కంపెనీ. జనవరి 25 నుంచి ఫ్లిప్ కార్ట్, ఒప్పో వెబ్ సైట్లలో అందుబాటులో ఉండనున్నాయి.