Anand Mahindra: స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్గా ఆనంద్ మహీంద్రా !
తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్గా టెక్ మహీంద్రా గ్రూప్ సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహింద్ర బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే స్కిల్ యూనివర్సిటీ స్థలాన్ని ఆనంద్ మహీంద్రా పరిశీలించనున్నట్లు సమాచారం. ఇక ఈ వర్సిటీ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానుంది.
/rtv/media/media_files/2024/12/02/QkrFdfnSSU3WU56G0ILi.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-05T142947.206.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-87-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-26T093005.053-jpg.webp)