Lay Offs 2024: 2500మంది ఉద్యోగాలకు కోతపెట్టనున్న పేపాల్
టెక్ కంపెనీలు అన్నీ వరుసపెట్టి లేఆఫ్స్ చేస్తున్నాయి. గతేడాది మొదలుపెట్టిన ఉద్యోగాల కోత ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో రెండు దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలకడానికి రెడీ అయ్యాయి.

కొత్త సంవత్సరం మొదలై ఇంకా 20 రోజులు కూడా గడవక ముందే ప్రముఖ టెక్ కంపెనీలు తమ సంస్థల నుంచి సుమారు 7500 మంది ఉద్యోగులు ఉద్వాసన పలికాయి. రానున్న రోజుల్లో ఇవి మరింత ఎక్కువ కానున్నట్లు తెలుస్తుంది.