Cricket: ఆసీస్ మీడియా నోటి దురద..కోహ్లీపై అక్కసు
విరాట్ కోహ్లీపై అక్కసు వెళ్ళగక్కడం ఆస్ట్రేలియా మీడియాకు కొత్తేమీ కాదు. తమ దేశంతో అవుతున్న పత్రీ మ్యాచ్కు ముందూ ఇది చాలా కామన్. తాజాగా మెల్బోర్న్ టెస్ట్ మొదలయ్యే ముందు కూడా ఇదే ఆనవాయితీని కొనసాగించింది.