ఆంధ్రప్రదేశ్ TDP-Janasena: చంద్రబాబు, పవన్ మధ్య పీకే చిచ్చు.. ఇలా చేస్తారా అంటూ పవర్ స్టార్ సీరియస్? రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అయిన విషయంపై తనకు కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై పవన్ కల్యాణ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలానే తమను లెక్కచేయకుండా జనసేనను లైట్ తీసుకుంటే పొత్తుపై సమీక్షించుకోవాల్సి వస్తుందని పవన్ తన సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది. By Nikhil 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: టీడీపీలో 14 సిట్టింగ్స్ కన్ఫామ్.. వీరికి మాత్రం డౌటే..! తెలుగుదేశం పార్టీ తన సిట్టింగ్ స్థానాల్లో 5 స్థానాలను జనసేన పార్టీకి కేటాయించాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే 14 టికెట్లను సిట్టింగులకే ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది. బీజేపీతో పొత్తు కన్ఫామ్ అయితే ఆ పార్టీకి విశాఖ నార్త్ ఇవ్వాలని నిర్ణయించింది టీడీపీ. By Shiva.K 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఆ ఇద్దరిలో ఆత్రం ఎక్కువైంది.. సజ్జల షాకింగ్ కామెంట్.. పవన్, చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరూ అర్జంట్‌గా అధికారంలోకి రావాలనే ఆత్రంలో ఉన్నారని విమర్శించారు. వీరి మైత్రి ఎంతకాలం ఉంటుందో వీరికే క్లారిటీ లేదని విమర్శించారు. By Shiva.K 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : 'అమిత్‌షా ఒప్పుకుంటారో లేదో తెలియదు..' పొత్తులపై పవన్ కామెంట్స్! పొత్తులపై జనసేన అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుకు సహకరించాలని, కలిసి రావాలని అమిత్‌షాను కోరినట్టు పవన్ చెప్పుకొచ్చారు. ఆయన ఎంతవరకు ఒప్పుకుంటారో తనకు తెలియదన్నారు పవన్. By Trinath 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lokesh : జగన్ ఐపీఎల్ టీమ్ పేరు 'కోడికత్తి వారియర్స్..' లోకేశ్ కౌంటర్లు! టీడీపీ కార్యకర్తల జోలికి వచ్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని.. వడ్డీతో సహా చెల్లిస్తామంటూ విజయనగరంలో నవశకం వైసీపీ టార్గెట్‌గా లోకేశ్ ఫైర్ అయ్యారు. జగన్ ఐపీఎల్ టీమ్ అంటూ పెడితే, దాని పేరు కోడికత్తి వారియర్స్ అని చురకలంటించారు. By Trinath 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Balakrishna : 'నా అల్లుడి మీద ఈగ వాలకుండా చూసుకున్న మీ అందరికీ ధన్యవాదాలు' '10 లక్షల కోట్ల అప్పు.. అభివృద్ధి సున్నా .. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' అని ఫైర్ అయ్యారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఈ సందర్భంగానే నా అల్లుడు నారా లోకేష్ మీద ఈగ వాలకుండా చూసుకున్న మీ అందరికీ ధన్యవాదాలు అంటూ కృతజ్ఞతలు తెలిపారు. By Jyoshna Sappogula 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Yuvagalam: యువగళం ముగింపు సభ.. ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ యువగళం ముగింపు సభ విజయవాడలో ఏర్పాటు చేశారు. ఈ సభకు చంద్రబాబు, జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ సభ జరగనుంది. By V.J Reddy 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆరు నెలల్లో 1.4 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మాది: బొత్స! ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స తన ట్విట్టర్ ఖాతాలో టీడీపీ మీద విరుచుకుపడ్డారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి తొలగించి పారిపోయిన ప్రభుత్వం మాది కాదు అంటూ గత ప్రభుత్వం గురించి ఆయన ఎద్దేవా చేశారు. By Bhavana 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: యువగళం విజయోత్సవ సభకు పవన్ కళ్యాణ్.. అచ్చెన్నాయుడు కీలక ప్రకటన! టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ యువగళం ముగింపు సభకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అధికారికంగా ప్రకటించారు. By Bhoomi 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn