/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Chinthamaneni-Prabhakar--jpg.webp)
ప్రజాసేవ చేయడానికి తనకు అవకాశం ఇచ్చిన పార్టీ టీడీపీ (TDP) అని దెందులూరు అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ (Chinthamaneni Prabhakar) అన్నారు. అనేక మందికి ఈ పార్టీ ద్వారా ప్రజసేవ చేయడానికి ఈ అవకాశం కలిగిందన్నారు. ప్రజల గుండెల్లో ఈ పార్టీకి సుస్థిరమైన స్థానం ఉంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో 150-160 వరకు సీట్లు టీడీపీ కూటమికి వస్తాయన్నారు. జగన్ సింహం కాదు పిల్లి అని అన్నారు. సిద్ధం అంటున్న జగన్ పోవడానికి సిద్ధం అని ఎద్దేవా చేశారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఈ కింది వీడియోలో చూడండి.