ఆంధ్రప్రదేశ్ Lokesh: జగన్ కు టైం దగ్గర పడింది.. లోకేష్ సంచలన వ్యాఖ్యలు! సీఎం జగన్ కు టైం దగ్గర పడిందని అన్నారు లోకేష్. మరో మూడు నెలల్లో జగన్ పాలన అంతం కాబోతుందని పేర్కొన్నారు. జగన్ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు పూర్తయిందని అన్నారు. ప్రజా రాజధాని అమరావతి అజరామరమై నిలుస్తుందని తెలిపారు. By V.J Reddy 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lokesh: యాదవులను బీసీ-బీలో చేర్చుతాం.. లోకేష్ కీలక వ్యాఖ్యలు! టీడీపీ నేత లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర యాదవులను బీసీ-బీలో చేర్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. టీడీపీ పార్టీ అధికారంలోకి రాబోతుందని అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రోడ్లు వేస్తామని అన్నారు. By V.J Reddy 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుకు సింగిల్‌గా పోటీ చేసే ధైర్యం లేదా?.. మంత్రి అంబటి హాట్ కామెంట్స్.. చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు సంచలన కామెంట్స్ చేశారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదా? అని ప్రశ్నించారు. లోకకల్యాణం కోసమే టీడీపీ-జనసేన పొత్తు అని అనడాన్ని తప్పుపట్టారు. జైలుకి వెళ్లొచ్చాక చంద్రబాబుకు మతిస్థిమితం పోయిందన్నారు. By Shiva.K 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP politics : ఎన్నికల మీద ఫుల్ ఫోకస్ పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు..నేతలకు టార్గెట్లు ఫిక్స్ మరికొన్ని నెలల్లో ఏపీ ఎన్నికలు జరగనున్నాయి. దీని కోసం అక్కడ రెండు పార్టీలు సిద్ధం అవుతున్నాయి. అయితే ఇందులో టీడీపీ మరింత దూకుడుగా ముందుకు వెళ్ళాలని డిసైడ్ అయింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళుతూ తమ బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది టీడీపీ. By Manogna alamuru 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Lokesh : యువగళం ముగింపు సభకు ప్రత్యేక రైళ్లు లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ విజయనగరంలో ఏర్పాటు చేయనున్నారు టీడీపీ నేతలు. ఈ సభ కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయనున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఈ సభకు హాజరు కానున్నారు. By V.J Reddy 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: మీ అభిమానాన్ని ఓట్లుగా చేయండి.. పవన్ కీలక వ్యాఖ్యలు! వచ్చే ఏపీ ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తున్నారు జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్. ఈరోజు జనసేన ముఖ్యనాయకులతో పవన్ భేటీ అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన విషయాలపై వారితో చర్చించారు. తమ అభిమానాన్ని ఓట్లుగా చేయండని జనసైనికులకు పవన్ పిలుపునిచ్చారు. By V.J Reddy 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics : రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం చేసిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్ళీ రీఎంట్రీ అన్న వార్తలు హల్ చల్ చేస్తోంది. గల్లా జయదేవ్ పాలిటిక్స్‌కు గుడ్ బై చెబుతున్న నేపథ్యంలో లగడపాటి రావడం కాయం అని అని చెబుతున్నారు. By Manogna alamuru 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: టీడీపీకి షాక్...పాలిటిక్స్ కు గల్లా గుడ్ బై! తాత, కూతురు, మనవడు...ఇలా మూడు తరాలుగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న గల్లా ఫ్యామిలీ ఇప్పుడు వాటికి దూరం అవుతున్నారా? అంటే అవుననే చెబుతున్నారు. ఆ కుటుంబం నుంచి ప్రస్తుతం పాలిటిక్స్ లో ఉన్న గల్లా జయదేవ్ పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది. By Manogna alamuru 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: వైసీపీకి షాక్.. ఈ రోజు టీడీపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు! ఆంధ్రలో వైసీపీకి షాక్ ఇస్తూ ఇద్దరు ఎమ్మెల్యేలు ఈరోజు టీడీపీలో జాయిన్ అవ్వనున్నారు. ఇవాళ చంద్రబాబు సమక్షంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ సెంట్రల్ ఆఫీసులో జాయిన్ కానున్నారు. By Manogna alamuru 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn