JanaSena Party : డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దు జనసేన కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం అంశం పై ఎవరూ మాట్లాడవద్దని ఇటీవల టీడీపీ అధిష్టానం ఆదేశించగా, తాజాగా జనసేన సైతం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం అంశం పై ఎవరూ మాట్లాడవద్దని ఇటీవల టీడీపీ అధిష్టానం ఆదేశించగా, తాజాగా జనసేన సైతం కీలక ఆదేశాలు జారీ చేసింది.
పరిశ్రమల శాఖ మంత్రి దావోస్ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని సీఎం చంద్రబాబు ముందే అన్నారు. లోకేష్ భవిష్యత్‌లో ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా కాబోయే CM లోకేషే అని చెప్పారు.
తాను ఎలాంటి తప్పు చేయలేదని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ స్పష్టం చేశారు. RTVకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ రోజు టీడీపీ క్రమశిక్షణ కమిటీ విచారణకు ఆయన హాజరయ్యారు. కమిటీ సభ్యులకు అన్ని విషయాలు చెప్పానన్నారు.
వ్యక్తిగత అభిప్రాయాలు తెలుగుదేశం పార్టీపై రుద్దవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. లోకేష్‌ను ఉపముఖ్యమంత్రిని చేయాలని వస్తున్న ప్రతిపాదనపై అధిష్టానం సీరియస్ అయ్యింది. అనవసరమైన అంశాలను మీడియా ముందు ప్రస్తావించొద్దని ఆదేశించారు.
ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత రాకేశ్ చౌదరి మృతి చెందాడు.తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం చిన్న రామాపురం,కొంగరవారిపల్లిలో శనివారం రాత్రి ఏనుగులు దాడి చేయడంతో వాటి కాళ్ల కింద పడి ప్రాణాలు విడిచాడు.