టీడీపీ కమిటీ నన్ను అదే ప్రశ్నించింది ! KOLIKAPUDI SRINIVAS RAO | Vijayawada | TDP | RTV
రాత్రికి వస్తేనే ఫించన్ | TDP Leader Khadar Basha black mails ladies for their pension being granted by Government and misbehaves | Video Leak | RTV
ఏపీలో మరో రాజకీయ హత్య కలకలం రేపింది. తాజాగా శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం వన విష్ణుపురంలో వైసీపీ, టీడీపీ నేతలు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో టీడీపీ కార్యకర్త వీరాస్వామి మృతి చెందాడు. దీంతో పండుగ పూట ఆ గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి.
జగన్‌పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. టీడీపీ నేత బోండా ఉమ అనుచరులే...జగన్‌పై దాడి చేశారనే ప్రచారం జరుగుతోంది. బోండా అనుచరుడు దుర్గారావు దాడి చేయించారని చెబుతున్నారు.
మండలి బుద్ధ ప్రసాద్ తీరుపై జనసేన నేతలు మండిపడుతున్నారు. సొంత గ్రామంలో జనసైనికులపై బుద్ధప్రసాద్ తమ్ముడు కేసులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుద్ధ ప్రసాద్‌కు జనసేన పార్టీ టికెట్ ఇస్తే 100 కుటుంబాలు పవన్ పార్టీ నుంచి బయటికి వస్తాయని జనసైనికులు హెచ్చరించారు.
టీడీపీ నేత బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్ విధించారు కడప జిల్లా కోర్టు న్యాయమూర్తి. కడప విమానాశ్రయం వద్ద ఘర్షణ కేసు, టికెట్ బెట్టింగ్ కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అర్థరాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాజమండ్రి జైలులో ఉన్న బాబు ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు కోరుతున్నా.. అధికారులు నిరాకరిస్తున్నారు.
బండారు వ్యాఖ్యలపై మంత్రి రోజా మరోసారి ఫైర్ అయ్యారు. న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్తా.. న్యాయపరంగా పోరాడతానని మంత్రి తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ బండారు లాంటి చీడపురుగులను ఏరిపారేయాలంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను ఒకమాట అనాలంటే భయపడే పరిస్థితి వస్తుందన్నారు.