సినిమా Deepika Padukone : ఎట్టకేలకు ప్రియుడి టాటూ తొలగించిన దీపిక.. పోస్ట్ వైరల్! స్టార్ నటి దీపికా పదుకొణె తన మెడపై టాటూను తొలగించింది. మాజీ ప్రియుడు రణ్ బీర్ కపూర్ పేరును 'RK' అని పచ్చబొట్టు వేయించుకోగా ఇన్నాళ్లకు దానిని చెరిపేసినట్లు హింట్ ఇస్తూ నెట్టింట ఫొటో షేర్ చేసింది. రణ్ వీర్ సింగ్ ఫ్యాన్స్ దీనిపై పాజిటివ్ గా స్పందిస్తూ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. By srinivas 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tattoos: 15 రోజుల్లోగా టాటూలు తొలగించాలి.. పోలీస్ శాఖ కీలక ఆదేశం పోలీసులు యునిఫాం బయట కనిపించే టాటూలను15 రోజుల్లోగా తొలగించాలని ఒడిశాలోని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఈ ఆదేశాలు పాటించడంలో విఫలమైతే.. వాళ్లపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. By B Aravind 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tattoo: పచ్చబొట్టు వేయించుకుంటున్నారా..ఈ విషయాలు తెలుసుకోండి అనుభవజ్ఞుల దగ్గర టాటూస్ వేసుకోకపోతే ఇన్ఫెక్షన్లతో పాటు ప్రాణాంతకం అవుతుందని నిపుణులు అంటున్నారు. టాటూస్ కోసం వాడే పరికరాలను ముందుగానే సరిచూసుకోవాలని హెచ్చరిస్తున్నారు. సరైన క్రీములు వాడకపోతే అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. By Vijaya Nimma 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn