Tarnaka Junction: ఎనిమిదేళ్ల కష్టాలకు చెక్.. రీ-ఓపెన్ కు అంతా సిద్ధం!
హైదరాబాద్ లోని తార్నాక జంక్షన్ ను తిరిగి ఓపెన్ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎనిమిదేళ్ల కిందట క్లోజ్ చేసిన ఈ జంక్షన్ మరో పదిహేను రోజుల్లో రీ-ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా అధికారులు తార్నాక జంక్షన్ కు ఇరువైపులా ఉన్న రోడ్లను పరిశీలించారు.