Hyderabad: ట్యాంక్ బండ్‌పై కేక్ కట్ చేస్తున్నారా? ఇది తప్పక తెలుసుకోండి..
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేట్ చేసుకునే వారికి బిగ్ షాక్ ఇచ్చింది జీహెచ్ఎంసీ. ట్యాంక్‌బండ్‌పై కేక్ కటింగ్స్, సెలబ్రేషన్స్‌పై నిషేధం విధించింది. నిబంధనలు అతిక్రమించిన వారికి భారీ జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించింది.