Honor Killing : మరో పరువు హత్య..తమ చెల్లిని ప్రేమించాడని యువకుడిని నరికి చంపిన అన్నలు
తమిళనాడులో ఘోరం జరిగింది. తమ చెల్లిని ప్రేమించాడని తెలిసి యువతి అన్నలు యువకుడిని దారణంగా నరికి చంపారు. తమ కుమార్తెను ప్రేమించడమే కాకుండా పెళ్లికి సిద్ధమయ్యాడన్న సమాచారంతో ఓ కుటుంబం ఈ ఘాతుకానికి పాల్పడింది. ఆదియమంగళం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.