ఇంటర్నేషనల్Team India: స్వదేశానికి చేరుకున్న విశ్వ విజేతలు! కరేబియన్ గడ్డ మీద జరిగిన ICC T20 వరల్డ్ కప్ 2024లో భారత్ విజేతగా నిలిచిన తర్వాత రోహిత్ తన జట్టుతో కలిసి స్వదేశానికి తిరిగి వచ్చాడు. గ్రాంట్లీ ఆడమ్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి భారత బృందం ప్రత్యేక చార్టర్ ఫ్లైట్‌లో బయల్దేరి గురువారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. By Bhavana 04 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTeam India : రేపు స్వదేశానికి టీమిండియా.. వాంఖడే స్టేడియంలో ఓపెన్ బస్ పరేడ్..! T20 వరల్డ్ కప్ 2024 లో అత్యద్భుత విజయం సాధించిన టీమిండియా రేపు స్వదేశంలో అడుగుపెట్టనుంది. స్పెషల్ చార్టెడ్ ప్లైట్‌లో రోహిత్‌శర్మ సేన గురువారం ఉదయం ఢిల్లీలో దిగుతారు. 9.30 గంటలకు ప్రధాని మోడీతో సమావేశంలో పాల్గొంటారు. అనంతరం వాంఖడే స్టేడియంలో ఓపెన్ బస్ పరేడ్ జరగనుంది. By Anil Kumar 03 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Team India : రేపు ఢిల్లీకి రానున్న టీమిండియా.. చార్టర్డ్ ఫ్లైట్లు ఏర్పాటు! భారత క్రికెట్ జట్టు బార్బడోస్ నుండి చార్టర్డ్ విమానంలో బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఈ విమానం బుధవారం రాత్రి 7:45 గంటలకు నేరుగా ఢిల్లీలో ల్యాండ్ అవ్వనుంది. జట్టు సభ్యులువారి కుటుంబాలు,బీసీసీఐ అధికారులతో చార్టర్డ్ విమానం బుధవారం తెల్లవారుజామున బార్బడోస్ నుండి బయలుదేరుతుంది By Bhavana 02 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguICC T20 Team 2024: ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్.. ఆరుగురు టీమిండియా నుంచే! ఐసీసీ ప్రతి టోర్నమెంట్ తరువాత టోర్నీలో టాప్ ప్లేయర్ల పేర్లతో ఒక టీమ్ ప్రకటిస్తుంది. ఇటీవల ప్రపంచ కప్ లో ఆడిన ఆటగాళ్ల నుంచి టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ను ప్రకటించింది ఐసీసీ. ఆ టీమ్ లో 6గురు సభ్యులు టీమిండియా నుంచే ఉన్నారు. ఐసీసీ టీమ్ పూర్తి వివరాల కోసం ఆర్టికల్ చూడండి. By KVD Varma 01 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Disney + Hotstar: డిస్నీ+ హాట్‌స్టార్ రికార్డులు బద్దలు.. IND vs SA ఫైనల్ మ్యాచ్‌ని ఎన్ని కోట్ల మంది చూశారో తెలిస్తే..! T20 ప్రపంచ కప్ 2024 చివరి మ్యాచ్ అయిన IND vs SA మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ గెలిచింది. డిస్నీ + హాట్‌స్టార్‌లో 5.3 కోట్ల మంది ఈ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఇది డిస్నీ+ హాట్‌స్టార్‌కి సరికొత్త రికార్డు. By Lok Prakash 01 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguT20 World Cup 2024: వరల్డ్ కప్ విజయం తర్వాత.. డ్రెస్సింగ్ రూమ్ లో ఏం జరిగిందంటే? 17ఏళ్ల నిరీక్షణ తర్వాత వరల్డ్ కప్ సాధించిన భారత్ సంబరాలు అంబరాన్నంటాయి. ట్రోఫీతో డ్రెస్సింగ్ రూమ్ వెళ్లిన మేనేజ్ మెంట్, ఆటగాళ్లు భావోద్వేగంతో కూడిన ఆనందక్షణాలను తమ మాటల్లో వర్ణించారు. ఫొటో, వీడియోలు వైరల్ అవుతున్నాయి. By Anil Kumar 30 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguNext India Captain : టీమిండియా కెప్టెన్సీ రేసులో ఆ నలుగురు.. ఎవరికి ఎక్కువగా ఛాన్స్ ఉందంటే? వరల్డ్‌కప్ ఫైనల్ విక్టరీ తర్వాత అంతర్జాతీయ టీ20లకు రోహిత్ శర్మ గుడ్‌బై చెప్పడంతో టీమిండియా తర్వాతి కెప్టెన్ ఎవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో అందరికంటే ముందుగా హార్దిక్‌పాండ్యా, బుమ్రా ఉన్నారు. అటు సూర్యకుమార్, పంత్‌లను బీసీసీఐ కన్సిడర్ చేస్తున్నట్టుగా సమాచారం. By Trinath 30 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాManchu Vishnu : వరల్డ్ కప్ విన్నింగ్ మూమెంట్.. ప్రభుదేవాతో మంచు విష్ణు సెలెబ్రేషన్స్, వీడియో వైరల్! T20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో మంచు విష్ణు ఈ మూమెంట్ ను తనదైన స్టైల్ లో సెలెబ్రేట్ చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. By Anil Kumar 30 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguIND vs SA Final : '52,70,40,000 సెకండ్లు..' మ్యాచ్ తర్వాత ఢిల్లీ పోలీసుల వైరల్ పోస్ట్..! 16ఏళ్లు 9 నెలల 5 రోజులు.. 52,70,40,000 సెకన్లు.. ఇండియా రెండోసారి టీ20 వరల్డ్‌కప్ గెలవడానికి ఇంత సమయం వేచి ఉన్నామని ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు. ఇంతే ఓపిగ్గా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వేచి ఉంటే ప్రాణాలు కాపాడుకుంటామని ఢిల్లీ పోలీసులు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. By Trinath 30 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn