Latest News In Telugu Bad Cholesterol: సన్నగా ఉన్నవారిలో చెడు కొలెస్ట్రాల్ ఉంటాయా?..లక్షణాలేంటి? సరైన ఆహారం, వ్యాయామం చేయనివారిలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల రక్తం సరిగ్గా చేరాల్సిన చోటికి చేరుకోలేకపోతుందని నిపుణులు అంటున్నారు. చెడు కొలెస్ట్రాల్ పెరగడంతో గుండెపోటు, పక్షవాతంతోపాటు హైబీపీ సమస్య కూడా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parrot Fever: చిలుకల నుంచి సోకుతున్న జ్వరం.. జాగ్రత్తగా ఉండకపోతే ఆరోగ్యం గల్లంతే! యూరప్‌ను చిలుక జ్వరం కలవరపెడుతోంది. ఈ బ్యాక్టీరియా ప్రధానంగా చిలుకల లాంటి పక్షులకు సోకుతుంది. వాటి రెట్టల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. పెంపుడు పక్షులతో పనిచేసే కార్మికులు, వైద్యులు, పక్షుల యజమానులు జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. By Vijaya Nimma 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu High BP: బీపీ ఎక్కువగా ఉంటే రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తాయి చెడు జీవనశైలి, పనిఒత్తిడి, సరైన ఆహారం, జన్యుపరమైన కారణాల వల్ల వచ్చిన అధిక BPని జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని వైద్యులు అంటున్నారు. నిద్రలేమి, తరచూ మూత్ర విసర్జన, విపరీతమైన అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే రక్తపోటుకు సంకేతం. By Vijaya Nimma 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Thyroid: చిన్న వయసులోనే థైరాయిడ్ ఎందుకు వస్తుంది?..లక్షణాలేంటి? ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే థైరాయిడ్ బారినపడుతున్నారు. చాలా సందర్భాల్లో థైరాయిడ్ లక్షణాలు బయటపడవు. శరీరం లోపల అంతర్గతంగా వ్యాధి వృద్ధి చెందుతూ ఉంటుంది. సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఈ గ్రంథి శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. By Vijaya Nimma 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Influenza A virus: పెరుగుతున్న ఇన్ఫ్లుఎంజా ఎ, స్వైన్ ఫ్లూ ఇన్ఫెక్షన్లు..మాస్క్ తప్పనిసరి అంటున్న వైద్యులు..!! గత కొద్ది రోజులుగా ఫ్లూ కేసులు పెరిగుతున్నాయని... ముఖ్యంగా H3N2 కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయని జాగ్రత్తగా ఉండాలంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది కాకుండా, కొంతమంది రోగులలో H1N1 సంక్రమణ కూడా కనిపించినట్లు చెబుతున్నారు. ఇన్ఫ్లుఎంజా ఎ, స్వైన్ ఫ్లూ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి, ఈ లక్షణాలు మీలో కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. By Bhoomi 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vitamin C Deficiency: మీ ఈ లక్షణాలు కనిపిస్తే ఆ విటమిన్ లోపం ఉన్నట్లే..అప్రమత్తంగా ఉండండి.!! శరీరానికి ఆరోగ్యంగా ఉండాలంటే..కావాల్సిన పోటిన్స్, విటమిన్స్ అందించడం చాలా ముఖ్యం. వీటిలో ముఖ్యమైంది ఒకటి విటమిన్-సి. ఇది ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా ఇది చాలా ముఖ్యం. శరీరంలో విటమిన్ సి లోపం కారణంగా, మీరు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. కాబట్టి విటమిన్-సి లోపాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. By Bhoomi 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn