Modi: జాతీయ యువజన దినోత్సవం.. ప్రధానీ మోదీ కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్రలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. స్వామి వివేకనందా జయంతి సందర్భంగా జాతీయ యూత్ ఫెస్టివల్గా పాల్గొన్నారు. మొదటిసారి ఓటును వినియోగించుకునేవారు మన ప్రజాస్వామ్యానికి ఓ కొత్త శక్తిని తీసుకొస్తారంటూ ఆయన యువతను కొనియాడారు.
/rtv/media/media_files/2025/10/02/mahatma-gandhi-swami-vivekananda-2025-10-02-10-40-09.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/modi-4-jpg.webp)