Sunscreen: డేంజర్.. ఇలాంటి సన్‌స్క్రీన్ లు వాడితే ముఖంపై తెల్లటి మచ్చలు!
సన్‌స్క్రీన్ సూర్యుని హానికరమైన కిరణాలు చర్మంపైకి రాకుండా, చర్మం టానింగ్, చర్మ సమస్యలను తగ్గిస్తుంది. సన్‌స్క్రీన్ తెల్లటి మచ్చలను నివారించాలనుకుంటే మినరల్ సన్‌స్క్రీన్‌కు బదులుగా రసాయన లేదా లేతరంగు గల సన్‌స్క్రీన్‌ను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుది.