IPL 2025 : ఐపీఎల్ టీమ్స్ వెనుకున్న పెద్ద మనుషులు ఎవరు.. బ్యాక్ గ్రౌండ్ ఏంటీ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ ఎడిషన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 10 మంది జట్లు, వందలాది మంది ఆటగాళ్లు క్రికెట్ ప్రియులను తమదైన ఆటతో అబ్బురపరచనున్నారు. అయితే ఈ జట్ల వెనుకున్న యజమానులు ఎవరు వారి బ్యాక్ గ్రౌండ్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.